పవన్ కళ్యాణ్ వచ్చినా, కమల కళ్యాణ్ వచ్చినా బాధ లేదు.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్‌పై మరోసారి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ వచ్చినా.. కమల కళ్యాణ్ వచ్చినా తమకు ఎలాంటి బాధ లేదని తేల్చి చెప్పారు. తాజాగా జనసేన కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి ఆయన మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పాలన బాగానే ఉందని.. ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తామంటే కుదరదు అంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన రెడీ అవుతోంది.