జిల్లాలో టెలికాం సేవలను మరింత మెరుగు పరిచేందుకు సెల్ టవర్ల నిర్మాణం, ఆప్జికల్ పైబర్ కేబుల్ విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.