kumaram bheem asifabad-చినుకు రాలదు.. చింత తీరదు

వాన కోసం జిల్లా రైతులు ఆకాశం వైపుకు దీనంగా ఎదురు చూస్తున్నారు. జూన్‌ నెల సగం దాటినా తొలకరి పలకరించకపోవడంతో వానా కాలం సాగుపై ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి వారం రోజుల గడుస్తున్నా.. జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక సాగు పనులు ఇంకా ఊపందుకో లేదు.