చర్లపల్లిలో అగ్నిప్రమాదం...6 వేల లీటర్ల ఆయిల్, యంత్రాలు దగ్ధం

చర్లపల్లి పారిశ్రామిక వాడలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫేజ్-2లోని ‘మెటల్ ఫోర్జింగ్ ఇండస్ట్రీస్ యూనిట్-2’లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.