20న రెండు ఎంఎంటీఎస్‏లు రద్దు

హైదరాబాద్ నగరంలోని వివిధ మార్గాల్లో నడుస్తున్న రెండు ఎంఎంటీఎస్‌ రైళ్లను ఈనెల 20న రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.