కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టొద్దు..నిరసన కార్యక్రమాలకు లెఫ్ట్ పార్టీల పిలుపు

సిటీలోని అమెరికన్ కాన్సులేట్ వద్ద ప్రధాన రహదారికి ట్రంప్ పేరు పెట్టడాన్ని లెప్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బుధవారం సీపీఎం ఆఫీసులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్యాచరణ ప్రకటించాయి.