నిరుద్యోగులపై టీజీపీఎస్సీ ఫీజుల బాదుడు..అప్లికేషన్ ఫీజు రూ.200 నుంచి వెయ్యికి పెంపు

నిరుద్యోగులపై టీజీపీఎస్సీ ఫీజుల భారం మోపింది. గతంలో రూ. 200 ఉన్న అప్లికేషన్  ఫీజును వెయ్యి రూపాయలకు పెంచుతూ షాక్ ఇచ్చింది. ‘ఫీజులు తగ్గిస్తాం.. నిరుద్యోగులను ఆదుకుంటాం..’ అని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇస్తే.. అధికారులు మాత్రం ఫీజులు పెంచడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.