AP: బీచ్, బీర్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏపీ బీచ్ లలో బార్లు, బీర్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరప్రాంత పర్యాటకాన్ని, ఉపాధిని పెంచే లక్ష్యంతో కొత్త 'బీచ్ షాక్ పాలసీ'ని G.O.Ms.No.363 ద్వారా అమలులోకి తెచ్చింది. విశాఖపట్నం, సూర్యలంకలలో పైలట్ ప్రాజెక్ట్‌గా తక్కువ ఆల్కహాల్ పానీయాల విక్రయానికి అనుమతిచ్చింది. అయితే, బీచ్‌లలో మద్యం లభ్యతతో భద్రతా ప్రమాదాలు పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.