సుభోద్ సింగ్ ను అప్పగించండి..కరీంనగర్ జైలుకు బిహార్ పోలీసుల లేఖలు

బిహార్ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో కోర్టులో హాజరుపరిచేందుకు కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసు ప్రధాన సూత్రధారి సుబోధ్ సింగ్ ను తమకు అప్పగించాలని బిహార్ పోలీసులు కరీంనగర్ జైలు అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది.