ఇప్పటికే లక్ష టన్నుల తోతాపురి కొనుగోళ్లు

జిల్లాలో ఇప్పటివరకు లక్ష టన్నుల తోతాపురి రకం మామిడి కాయలను రైతుల నుంచి గుజ్జు ఫ్యాక్టరీలు కొనుగోలు చేశాయని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.