ఆన్‌లైన్‌లో వ్యూహం.. ట్రేడింగ్‌లో మోసం
Rising cybercrime incidents సైబర్ కేటుగాళ్లు రోజుకో కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో నకిలీ యాప్‌లు ప్రవేశపెట్టి ట్రేడింగ్‌లో డబ్బులు పెడితే అధిక మొత్తం వస్తుందంటూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు.