Accused in 50 cases... finally caught. వేర్వేరు జిల్లాల్లో వరుసగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్న నిందితుడు దొరికాడు. విజయనగరం టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో లోతుగా విచారించిన పోలీసులు, అతని ప్రతి అడుగుపై నిఘా పెట్టి పట్టుకున్నారు.