కేరళ మోడల్లో డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల పూడికతీత చేపట్టాలి..వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన పద్ధతులపై స్టడీ చేయండి: మంత్రి ఉత్తమ్

రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో పూడికతీతను కేరళ తరహాలోనే చేపట్టాలని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేరళలోని పాలక్కడ్​ జిల్లాలో ఉన్న మంగళం డ్యామ్​లో విజయవంతంగా పూడిక తీశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు