యూరియా యాప్‌ను రద్దు చేయాలి

యూరియా బస్తాల కోసం ప్రభుత్వం పెట్టిన యాప్‌ పని చేయడం లేదని, సిరిసిల్ల వేదిక నుంచి ఆ యాప్‌ను రద్దు చేయా లని డిమాండ్‌ చేస్తున్నామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.