Karimnagar: ఎరువులు సక్రమంగా అందించాలి..

కరీంనగర్‌ రూరల్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సాగుకు అవసరమైన ఎరువులను రైతులకు సక్రమంగా అందించాలని అదనపు కల్టెర్‌ అశ్విని తానాజీ వాఖడే అదికారులను ఆదేశించారు.