చెంచు కుటుంబాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవా రం పారుపల్లిలో చెంచుల నివాస గృహాలను కలెక్టర్ సందర్శించారు. పారుపల్లి గ్రామంలోని 15 చెంచు కుటుంబాల వారికి అవసరమైన ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, అర్హులైన వారికి పెన్షన్లు కలెక్టర్ చొరవతో అధికారులు అందించారు.