మెట్రో ఆలస్యానికి సర్కారు అసమర్థతే కారణం..రిపోర్టులు ఇవ్వకుండా కేంద్రంపై నిందలేస్తారా?: ఎన్. రాంచందర్ రావు

మెట్రో ప్రాజెక్టు ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే కారణమని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని బీజేపీ స్టేట్‌‌ చీఫ్‌‌ ఎన్.రాంచందర్ రావు మండిపడ్డారు.