విద్యా ప్రమాణాల పెం పులో జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపిన కలెక్టర్ కోయశ్రీహర్షతో పాటు జిల్లా విద్యాధికారులకు ప్రశంస లభించింది. శుక్రవారం హైద రాబాద్ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్, ముఖ్యమంత్రి కలెక్టర్ కోయశ్రీహర్షకు ప్రశంసాపత్రం అందించి సన్మా నించారు.