వీబీ జీరాంజీ కి వ్యతిరేకంగా...జులై 1 నుంచి దేశవ్యాప్త ఆందోళనలు

కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్ వీబీ జీరాంజీ)' కి వ్యతిరేకంగా జూలై 1 నుంచి దేశవ్యాప్త ఆందోళనలకు వ్యవసాయ కార్మిక, సంఘర్ష్ మోర్చా అఖిల భారత వేదిక పిలుపునిచ్చింది.