అభిమానిని కలిసి ఆప్యాయంగా మాట్లాడి.. హనుమకొండలో నిరంజన్‌‌‌‌‌‌‌‌ను కలిసిన పవన్‌‌

అనారోగ్యంతో మంచానికే పరిమితమైన పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌ అభిమాని నిరంజన్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీకి నిర్మాత బండ్ల గణేశ్‌‌‌‌‌‌‌‌ రూ.5 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.