తెలంగాణ విద్యార్థి మిస్సింగ్ పై హైకోర్టు సీరియస్..కేంద్రానికి నోటీసులు

ఫిన్‌లాండ్‌లో చదివే తెలంగాణ విద్యార్థి మే 6 నుంచి అదృశ్యం కావడంపై వివరాలు అందజేయాలని కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.