అధిక వడ్డీల ఆశ చూపి రూ.150 కోట్లు ముంచిన పెంగ్విన్?

పంజాగుట్ట, వెలుగు: పెంగ్విన్ సంస్థ అధిక వడ్డీ పేరుతో పెట్టుబడులు స్వీకరించి సుమారు రూ.150 కోట్ల మేర మోసం చేసిందని న్యాయవాది సుబ్బారావు ఆరోపించారు.