మతతత్వ పార్టీల మేలుకే సర్..బీఎల్ఏలు కీలకంగా పని చేయాల్సిందే
సంగారెడ్డి, వెలుగు: మతతత్వ పార్టీలకు ప్రయోజనం కలిగించేలా సర్ ప్రక్రియ కొనసాగుతోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఓట్ల సవరణ వ్యవహారంలో బీఎల్ఏలు కీలకంగా వ్యవహరించాలని సూచించారు.