Karimnagar: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ఇల్లందకుంట, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యా శాఖాధికారి ప్రశాంత్‌రెడ్డి అన్నారు.