బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకంలో భాగంగా 2026-27 విద్యాసంవత్సరానికి 1వ తరగతిలో నాన్ రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ప్రవేశాల కోసం పిల్లల కుటుంబ సభ్యుల సమక్షంలో లాటరీ పద్ధతిన డ్రా తీసి విద్యార్థులను ఎంపిక చేశారు.