కేటీఆర్ రూ.50 కోట్లు లంచం తీసుకున్నడు...8 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిండు : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్

కంటోన్మెంట్‌పరిధిలోని సర్వే నంబర్ 157/1లో గల 8 ఎకరాల ప్రభుత్వ భూమిని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే ప్రైవేట్వ్యక్తులకు ధారాదత్తం చేసిందని ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఆరోపించారు.