kumaram bheem asifabad-21 ఏళ్లుగా పూర్తి కాని ‘జగన్నాథ్‌పూర్’

కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం జగన్నాథ్‌పూర్ వద్ద నిర్మిస్తున్న జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 21 ఏళ్లు గడిచినా ఇప్పటికీ పూర్తి కాని పరిస్థితి నెలకొన్నది. ఎండకాలంలో పెండింగ్ పనులు పూర్తి వర్షాకాలంలో ఈ ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసి ఆయకట్టు రైతాంగానికి నీరందించేలా చేస్తారని ఎంతో ఆశలు పెట్టుకున్న రైతాంగానికి ఈ సారికూడా ఎండమావిగానే మారింది. గత ఏడాది రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల స్థితిగతులపై అధ్యాయనం చేసేందుకు కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల గ్యాస్ సంయుక్త కార్యదర్శి వినోద్ శేషన్ ఆధ్వర్యంలో కేంద్ర జలశక్తి శాఖ బృంద సభ్యులు పర్యటించారు. ఇందులో భాగంగా గతేడాది జూల్ 10న ఈ ప్రాజెక్టును కూడా సందర్శించారు.