హైదరాబాద్: జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో50 శాతం రాయితీ...హైదరాబాద్ డీఈవో ఉత్తర్వులు

హైదరాబాద్ జిల్లాలోని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 2026-–27 విద్యా సంవత్సరానికి ఫీజులో 50 శాతం వరకు రాయితీ ఇవ్వాలని డీఈవో యాదయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.