Sairaj Bahutule: వైభవ్ మంచి బాలుడు.. శ్రీలంక ఆటగాళ్లు ఎంతలా రెచ్చగొట్టారో!

Sairaj Bahutule defended Vaibhav Sooryavanshi: భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్ అనంతరం పెద్ద వివాదమే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శ్రీలంక ఆటగాళ్లతో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గొడవకు వెళ్ళాడు. ఈ వివాదంపై భారత జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పందించారు. ఈ ఘటనను దురదృష్టకరంగా అభివర్ణించారు. వైభవ్‌ చాలా ప్రశాంతమైన వ్యక్తి అని, ఎవరైనా అతడిని అదే పనిగా రెచ్చగొట్టి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. మైదానంలో […]