సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్: సంచిత-సుశాంత్ మరణాల వెనుక ఒకే కారణమా? నటి సోదరుడి సంచలన ఆరోపణలు

22 ఏళ్ల టెలివిజన్ నటి సంచిత ఉగాలే సూసైడ్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఆమె సోదరుడు ఆకాశ్ ఉగాలే స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020లో మరణించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాదిరిగానే తన సోదరి కూడా క్యాస్టింగ్’ వేధింపుల కారణంగానే ప్రాణాలు తీసుకుందని ఆయన ఆరోపించారు. సినీ ఇండస్ట్రీలోని