టెలిగ్రామ్ పిటిషన్‌పై అత్యవసర విచారణకు అంగీకరించిన ఢిల్లీ హైకోర్టు!

కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్‌ యాప్‌ ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కింది. తాత్కాలిక నిషేధం ఎత్తివేయాలని అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టు, అత్యవసర విచారణ జరిపేందుకు అంగీకరించింది.