ఏపీలో అదనపు ఎస్పీల బదిలీలు.. కొత్త పోస్టింగ్‌లు ప్రకటించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖలో కీలక స్థాయిలోని అధికారుల బదిలీలు, కొత్త నియామకాలు చేపట్టింది. పలువురు అదనపు ఎస్పీలు, డిప్యూటీ కమిషనర్లు (డీసీపీలు), నాన్-కేడర్ ఎస్పీలకు కొత్త పోస్టింగ్‌లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.