నిర్మల్: విద్యుత్ నెట్‌వర్క్ ను బలోపేతం చేస్తున్నాం

విద్యుత్ సరఫరాలో ట్రిప్పింగ్‌లను తగ్గించేందుకు నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నామని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. నిర్మల్జిల్లాలోని కడెం, ఖానాపూర్, నిర్మల్ ప్రాంతాల్లోని స్టేషన్లు, విద్యుత్ సరఫరా, పనులను మంగళవారం ఆయన పరిశీలించారు.