అద్దె ఇంట్లో ట్యాప్ లీకైనా.. గోడ పగిలినా రిపేర్స్ ఖర్చు ఎవరు భరించాలి? రూల్స్ ఏం చెబుతున్నాయి?
ఈ రోజుల్లో ఇల్లు మారడం అంటే కేవలం సామాన్లు సర్దుకోవడం మాత్రమే కాదు. కొత్త బాధ్యతలను నెత్తినేసుకోవడం. అద్దెకు దిగిన ఇంట్లో అర్ధరాత్రి ట్యాప్ లీకైనా, గోడకు పగుళ్లు వచ్చినా.. ‘ఎవరిది