120 మందికి ఎంపీడీఓలుగా ప్రమోషన్లు..అడ్హక్ ప్రాతిపదికన పదోన్నతులు కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మండల పరిషత్ డెవలప్‌‌మెంట్ ఆఫీసర్ (ఎంపీడీఓ)పోస్టులను భర్తీ చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ జిల్లాల్లో సూపర్ వైజర్లు (జడ్పీపీ, ఎంపీపీ), మండల పంచాయతీ అధికారులు (ఎంపీఓ)గా పనిచేస్తున్న 120 మంది అధికారులకు ఎంపీడీఓలుగా పదోన్నతి కల్పిస్తూ కమిషనర్ డి. దివ్