ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. మంగళవారం కలెక్టరేట్లో ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, బెంగళూరుకు చెందిన ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు, రాష్ట్ర సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డితో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.