నెల రోజుల్లో భీంగల్ఆస్పత్రిని ప్రారంభించాలె..అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్ : ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా భీంగల్ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్షం వహిస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం భీంగల్ లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను పరిశీలించారు