బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..బాలిక మృతి, ఇద్దరికి గాయాలు..సంగారెడ్డి జిల్లాలో ఘటన
పుల్కల్, వెలుగు: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం హోన్నాపూర్ గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక చనిపోగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఎస్సై విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం..