ప్రపంచ సంస్కృతుల సమ్మేళనానికి ..సాలార్‌జంగ్ మ్యూజియం ప్రతీక :  గవర్నర్ శివప్రతాప్ శుక్లా

హైదరాబాద్‌కు చార్మినార్ ఎంత గుర్తింపును తీసుకువచ్చిందో, సాలార్‌జంగ్ మ్యూజియం కూడా అంతే గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. ప్రపంచ సంస్కృతుల సమ్మేళనానికి ఈ మ్యూజియం ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.