అమెరికా - ఇరాన్ డీల్‌లో ఏముందీ? హార్మూజ్‌లో ఇప్పుడల్లా నౌకలు ప్రయాణించవా..!

ప్రపంచ దేశాల ఇబ్బంది పెట్టిన అమెరికా - ఇరాన్ యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. యుద్ధం ముగిసింది అన్న వార్తలు రాగానే అందరికీ ఇప్పుడు హార్మూజ్ జలసంధి ఎప్పుడు తిరిగి ప్రారంభం అవుతుందనే ప్రశ్నలు మొదలయ్యాయి. ట్రంప్ మాత్రం ఇప్పటి నుంచే వ్యాపారాలు చేసుకోవచ్చని ప్రకటించారు. కానీ, ఇరాన్ మాత్రం కొన్ని ఆంక్షలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. దాంతో పాటు నౌకల భద్రతలపై హామీ ఇచ్చాక మాత్రమే వాణిజ్య నౌకలు ప్రయాణం సాగించే అవకాశం ఉంది.