జలాల్‌‌పూర్ పిల్లలంతా సర్కార్ బడికే..గ్రామపంచాయతీ, అభివృద్ధి కమిటీ ఏకగ్రీవ తీర్మానం

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం జలాల్‌‌పూర్ గ్రామంలోని బడీడు పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్ కే పంపాలని గ్రామపంచాయతీ, గ్రామ అభివృద్ధి కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించాయి.