ఫ్రాన్స్ అధ్యక్షుడితో మోదీ సెల్ఫీ.. 'నైస్‌'లో నైస్ భేటీ అంటూ ట్వీట్

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు మాక్రోన్‌ని కలిసిన మోదీ అనంతరం సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ షేర్ చేశారు. ఆ సెల్ఫీతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రాస కలిసేలా పదాలు జోడించారు. నైస్‌లో మిమ్మల్ని కలవడం నైస్‌గా అనిపించింది అంటూ మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మోదీ - మాక్రోన్ భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి.