కొత్త గైడ్లైన్స్: NEET పరీక్ష సమయం 15 నిమిషాలు పెంపు.. క్వశ్చన్ పేపర్ బుక్లెట్లో కీలక మార్పులు
దేశవ్యాప్తంగా లక్షల మంది వైద్య విద్యా ఆకాంక్షలకు వేదికైన 'నీట్ యూజీ 2026' రీఎగ్జామ్ సమయం ఆసన్నమైంది. గతంలో జరిగిన పరీక్షపై పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం దానిని