RSS మీటింగ్‌కి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లు.. కేరళ సీఎం సీరియస్, క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్

కేరళలో జరిగిన ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలకు మోహన్ భగవత్ హాజరు కాగా.. ఆ బహిరంగ కార్యక్రమంలో ముగ్గురు వైస్ ఛాన్సలర్లు పాల్గొన్నారు. ఇప్పుడు ఇది పెద్ద దుమారాన్నే రేపింది. ఈ ఘటనపై ఏకంగా ముఖ్యమంత్రి వీడీ సతీశన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ముగ్గురు వైస్ ఛాన్సలర్లు చాలా పెద్ద తప్పిదం చేశారని, వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత పినరయ్ విజయన్ కూడా వీసీల తీరును తప్పుబట్టారు.