సింగరేణిలో అక్రమాలపై హై లెవల్ విచారణ జరపాలి : పొంగులేటి సుధాకర్ రెడ్డి

సింగరేణి సంస్థలో జరిగిన భారీ అక్రమాలను బయటపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉన్నత స్థాయి విచారణ కమిషన్ను ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.