స్కూల్స్ మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

బషీర్‌‌బాగ్, వెలుగు: రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించి, 23 వేల పాఠశాలలను మూసివేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.