జియోట్యాగ్‌లో నిర్లక్ష్యం.. ఉపాధి ఫండ్స్ ఆలస్యం

రాష్ట్రంలో ఉపాధి హామీ స్కీమ్ పనుల నిర్వహణలో క్షేత్రస్థాయి ఆఫీసర్ల నిర్లక్ష్యం నిధుల విడుదలకు అడ్డంకిగా మారుతోంది. ఉపాధి హామీ నిధుల్లో అక్రమాలకు తావు లేకుండా, పనులు వాస్తవంగా జరిగాయో లేదో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జియో ట్యాగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.