ఏపీ లిక్కర్ స్కామ్‌‌ కేసులో రాజ్‌‌ కసిరెడ్డి, వాసుదేవ రెడ్డి అరెస్ట్‌‌

ఏపీ లిక్కర్ స్కామ్‌‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డితోపాటు మరో నిందితుడు దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) గురువారం అరెస్ట్‌‌ చేసింది. దర్యాప్తులో భాగంగా ఏపీ సహా హైదరాబాద్‌‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.