సమగ్ర దర్యాప్తు జరపండి..మామిడి పండ్లు తిని బాలికలు మృతి చెందడంపై సీపీ సజ్జనార్ ఆదేశం

హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మామిడి పండ్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురై ఇటీవల ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆదేశించారు.