చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : దమ్మపేట జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జ్ భవాని
చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని దమ్మపేట జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జి భవాని అన్నారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో న్యాయ సేవ అధికార కమిటీ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.